రకం: జె.యస్.- 335

కాయ పై నూగుండదు. గింజ మొలకశక్తి ఎక్కువ. కాయలు చిట్ట్లటం తక్కువ. మొవ్వు కుళ్ళు తెగులును కొంత వరకు తట్టుకొంటుంది.

పంటకాలం (రోజుల్లో): 90-95

దిగుబడి (క్వి/ఎ): 8-10